తమ అనుబంధ సంస్థ యుగియా ఫార్మా స్పెషాలిటీస్ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్‌ఎఫ్‌డీఏ) నుంచి క్యాన్సర్ ఇంజెక్షన్ సైక్లోఫోస్ఫమైడ్‌కు ఆమోదం పొందిందని అరబిందో ఫార్మా తెలిపింది. వివిద రకాల క్యాన్సర్ చికిత్సలో ఈ ఇంజెక్షన్ ప్రిపరేషన్‌లో ఈ ఉత్పత్తి అందుబాటులో ఉంటుందని వెల్లడిరచింది.
