Namaste NRI

థాయ్‌లాండ్‌ దేశం.. సంచలన నిర్ణయం

ఆగ్నేయాసియా దేశాల్లో ప్రప్రథమంగా థాయ్‌లాండ్‌ దేశం సంచలన నిర్ణయం తీసుకుంది. స్వలింగ వివాహా న్ని చట్టబద్ధం చేసే బిల్లును ఆ దేశ మెజారిటీ సెనేట్‌ సభ్యులు ఆమోదం తెలిపారు. దీంతో ఆ దేశంలో ఇప్పటివరకు దీనికి ఉన్న ఆఖరి అవరోధం కూడా తొలగిపోయి స్వలింగ వివాహాలకు చట్టబద్ధత లభించింది. 152 మంది సభ్యులున్న సెనేట్‌లో ఈ బిల్లుకు 130 ఓట్లు అనుకూలంగా పడ్డాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events