Namaste NRI

మరో కొత్త ప్రాజెక్ట్ కు సమంత గ్రీన్ సిగ్నల్

ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు సమంత గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. మరోవైపు తమిళంలో విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఎస్‌ఆర్‌ ప్రభు డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌లో ఓ సినిమా ప్రాజెక్ట్‌ కోసం సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు గురించి ఇతర వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.

Social Share Spread Message

Latest News