ఇటీవలే సమంత పౌరాణిక చిత్రం శాకుంతలం సినిమా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్ట్‌కు సమంత గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరోవైపు తమిళంలో విగ్నేష్ శివన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోంది. ఎస్‌ఆర్ ప్రభు డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌లో ఓ సినిమా ప్రాజెక్ట్ కోసం సంతకం చేసింది. ఈ ప్రాజెక్టు గురించి ఇతర వివరాలు చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.
