Namaste NRI

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మెగా కన్వెంన్షన్ 2026 కు ఆహ్వానించిన TTA Team

Telangana American Telugu Association (TTA) టీం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా టిటిఏ అసోసియేషన్ ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి మల్లిపెద్ది మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి మెగా కన్వెంన్షన్ 2026కు రావలసిందిగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి టిటిఏ ఆహ్వానానికి సానుకూలంగా స్పందించారని మరియు కన్వెంన్షన్ విజయవంతం కావాలని ఆకాంక్షించారని టిటిఏ నాయకత్వ సభ్యులు తెలిపారు. మెగా కన్వెన్షన్ లో భాగంగా తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులను, మంత్రులను, సినిమా ప్రముఖులను, వ్యాపారవేత్తలను కలిసి మెగా కన్వెంన్షన్ కు రావలసిందిగా ఆహ్వానిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events