Skip to main content

Namaste NRI

తెలుగు వైద్యుడికి అరుదైన గౌరవం

 తెలుగు వైద్యుడు డా. బాపూజీరావుకు అరుదైన గౌరవం దక్కింది. వైద్యరంగంలో 50 ఏళ్ల పాటు ఆయన చేసిన విశేష సేవలను అభినందిస్తూ బ్రిటిష్‌ ఇండియన్‌ సైక్రియాసిస్ట్‌ అసోసియేషన్‌ జీవన సాఫల్య పురస్కారంతో సత్కరించింది. తెలుగు వైద్యుడికి ఇంతటి గౌరవం  దక్కడం పట్ల ఇంగ్లండ్‌లోని తెలుగువారు సహా, పలువురు ఎన్‌ఆర్‌ఐలు హర్షం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News