Namaste NRI

సోనూసూద్‌ కు అరుదైన గౌరవం

సినిమాలో హీరోగా నటిస్తూ మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలతో రియల్‌ హీరో అన్పించుకున్నారు సోనూసూద్‌. తాజాగా ఆయన దుబాయ్‌ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకున్నాడు. సోనూసూద్‌ అహర్నిశలు శ్రమిస్తూ చేసిన సమాజ సేవకు గౌరవార్థవంగా యూఏఈ గోల్డెన్‌ వీసా అందించింది. ఈ దుబాయ్‌ గోల్డెన్‌ వీసాను అందుకోవడం సంతోషంగా ఉందని తెలిపాడు సోనూసూద్‌. ఇంకా నేను ఈ గోల్డెన్‌ వీసాను అందుకోవడం చాలా గౌరవంగా ఉంది. నేను సదర్శించేందుకు ఇష్టపడే ప్రదేశాల్లో దుబాయ్‌ ఒకటి. ఇది అభివృద్ధి చేందడానికి అత్యద్భుతమైన చోటు. నేను అధికారులకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని సోనూసూద్‌ పేర్కొన్నాడు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events