Skip to main content

Namaste NRI

చైనా మరో సంచలనం

కృతిమ మేధ(ఏఐ) రంగంలో చైనా మరో సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తున్నది. చాట్జీపీటీని మించేలా డీప్సీక్ ను అందుబాటులోకి తీసుకురాగా, చైనాకు చెందిన అలీబాబా సైతం ఏఐ రేసులోకి దూసుకొచ్చింది. క్వెన్ 2.5-మాక్స్ పేరుతో ఒక ఏఐ మాడల్ను షాంఘైలో ఆవిష్కరించింది. ప్రస్తుతం అందుబాటు ఉన్న ఏఐ మాడళ్లను మించి అత్యుత్తమంగా పని చేసినట్టు ప్రకటించింది.

Social Share Spread Message

Latest News