Skip to main content

Namaste NRI

ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న … మిషన్ 007

భరత్ చౌదరి, ప్రియాంక నాంది జంటగా నటించిన చిత్రం మిషన్ 007. జె.మోహన్కాంత్ దర్శకత్వంలో మహంకాళి నాగ మహేష్ నిర్మించారు. ఇటీవలే ట్రైలర్ను విడుదల చేశారు. ఆర్మీ బ్యాక్డ్రాప్లో నడిచే కథాంశమిదని, మధ్యప్రదేశ్లోని అద్భుతమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపామని, యాక్షన్, సందేశంతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు. దేశభక్తి ప్రధానంగా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందని నిర్మాత పేర్కొన్నారు. సందేశాత్మక కథలో భాగం కావడం ఆనందంగా ఉందని, తన పాత్ర భావోద్వేగాలతో సాగుతుందని హీరోయిన్ ప్రియాంక చెప్పింది.

Social Share Spread Message

Latest News