Namaste NRI

ప్రపంచ కుబేరుల్లో దమానీకి చోటు

Demart is the head of the world's Kuberas




ప్రపంచంలోని 100 అగ్రశ్రేణి కుబేరుల్లో ప్రముఖ ఇన్వెస్టర్‌, రిటైల్‌ చైన్‌ డి`మార్ట్‌ అధినేత రాధాకిషన్‌ దమానీకి చోటు దక్కింది. 100 మంది సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ సూచిలో ఆయనకు 98వ స్థానం లభించింది. దమానీ నికర సంపత 19.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1,38,000 కోట్లు)గా నిర్ధారించారు. 100 మంది అగ్రశ్రేణి కుబేరుల్లో మన దేశం నుంచి ముకేశ్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, అజీమ్‌ ప్రేమ్‌జీ, పల్లోంజీ మిస్త్రీ, శివ్‌ నాడార్‌, లక్ష్మీ మిత్తల్‌ ఉన్నారు. ప్రముఖ మదుపరి అయిన రాధాకృష్ణ దమానీ అవెన్యూ సూపర్‌ మార్ట్స్‌ సంస్థకు వ్యవస్థాపకుడు, ఈ సంస్థే డి`మార్ట్‌ విక్రయ కేంద్రాలను నిర్వహిస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events