Skip to main content

Namaste NRI

హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా దేవగుడి టీజర్ విడుదల

అభినవశౌర్య, నరసింహ, అనుశ్రీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం దేవగుడి. స్వీయ నిర్మాణ దర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించారు. శుక్రవారం చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్‌ విడుదల చేశారు. నిజజీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించామని, ప్రతిభావంతులైన సాంకేతిక నిపుణులు సినిమాకు పనిచేశారని దర్శకనిర్మాత తెలిపారు. టైటిల్‌ చాలా బాగుందని, ఈ కథ విన్నప్పుడు ఆసక్తికరంగా అనిపించిందని హీరో శ్రీకాంత్‌ పేర్కొన్నారు. డిసెంబర్‌ 19న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: ఎస్‌.కె.మదీన్‌ అండ్‌ రఘు కుంచె, రచన-దర్శకత్వం:
నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి.

Social Share Spread Message

Latest News