Namaste NRI

షూటింగ్‌ పూర్తి చేసుకున్న దీక్ష

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 119

కిరణ్‌కుమార్‌, అలేఖ్య రెడ్డి జంటగా జంటగా నటిస్తున్న చిత్రం దీక్ష. ప్రతాని రామకృష్ణగౌడ్‌ దర్శకత్వం. అశోక్‌ కుమార్‌, కృష్ణారెడ్డి నిర్మాతలు.  ఈ సందర్భంగా ఆర్‌.కె.గౌడ్‌ మాట్లాడుతూ దీక్ష సినిమా షూటింగ్‌ పూర్తయింది డబ్బింగ్‌ జరుగుతోందని చెప్పారు. ఈ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్ష న్‌ కార్యక్రమాల్లో భాగంగా గ్రాఫిక్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి. కృషి, పట్టుదల, దీక్ష ఉంటే ఏ రంగం లోనైనా విజయం సాధించగలమనే స్ఫూర్తివంతమైన పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. కథాగుణంగా మంచి పాటలు కుదిరాయి అన్నారు. సవాలుతో కూడిన పాత్రలు చేయడం ఆనందంగా ఉందని నాయకానా యికలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 125
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events