Skip to main content

Namaste NRI

భారతీయులకు శుభవార్త.. తక్కువ ధరకే

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదు చేసింది. అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్‌ను అందించిన మొబైల్‌ నెట్‌వర్క్‌ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్‌ వాల్యూలను తగ్గించాల్సి  వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్‌ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్‌ ఇంటర్నెట్‌ను అందించేందుకు స్పేస్‌ ఎక్స్‌ అధినేత ఎలన్‌ మస్క్‌ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్‌ మస్క్‌ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్‌ యూజర్లకు శాటిలైట్‌ ఇంటర్నెట్‌ ధరలు అతి తక్కువ ధరకే లభించనున్నాయి.

Social Share Spread Message

Latest News