Skip to main content

Namaste NRI

డోనాల్డ్ ట్రంప్ కొత్త లుక్‌ చూశారా.. పిచ్చెక్కిపోతుంది అంతే!

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త హెయిర్ స్టైల్ లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫ్లోరిడాలోని పామ్‌ బీచ్‌లో ఉన్న తన ట్రంప్‌ ఇంటర్నేషనల్‌ గోల్ఫ్‌ క్లబ్‌కు ఆయన వచ్చారు. తన సాధారణ హెయిల్‌  స్టైల్ కు భిన్నమైన కొత్త హెయిర్‌ స్టైల్ తో ట్రంప్‌ కనిపించారు.

Social Share Spread Message

Latest News