Skip to main content

Namaste NRI

ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ నిరమ్ .. ట్రైలర్, ఆడియో లాంఛ్

ముగెన్‌రావు, ప్రీతి ఆస్రాని, తాన్యాహోప్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తమిళ చిత్రం నిరమ్‌. ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రానికి బలరామ్‌కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. కె.బిందుమాధవి నిర్మాత. శుక్రవారం తెలుగు ట్రైలర్‌, ఆడియోను విడుదల చేశారు. విభిన్న కథాంశంతో తెరకెక్కిస్తున్న పరిశోధనాత్మక క్రైమ్‌ థ్రిల్లర్‌ ఇదని, ఆద్యంతం అనూహ్య మలుపులతో ఆకట్టుకుంటుందని దర్శకుడు తెలిపారు.త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events