Skip to main content

Namaste NRI

ఒబామా..మిషెల్‌ విడాకులకు కారణం అదేనా?

 ఫ్రెండ్స్‌ స్టార్‌ జ్నెనిఫర్‌ అనిస్టన్‌తో అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా డేటింగ్‌ చేస్తున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి. బరాక్‌ ఒబామా, మిషెల్‌ ఒబామా దంపతుల మధ్య సత్సంబంధాలు దెబ్బతిన్నాయని, వారు విడాకులు తీసుకోబోతున్నారని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, జెనిఫర్‌ ఫ్రెండ్‌ ఒకరి నుంచి లీక్‌ అయినట్లు చెప్తున్న సమాచారం ప్రకారం, ఒబామాతో డేటింగ్‌ గురించి జెనిఫర్‌ సన్నిహితులకు తెలుసు.

Social Share Spread Message

Latest News