Namaste NRI

అక్టోబర్ 3న జేఈఈ అడ్వాన్స్ డ్

ఐఐటీల్లో ప్రవేశాన్ని కల్పించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను అక్టోబర్‌ 3న నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటించారు. ఈ పరీక్ష జూలై 3న జరగాల్సి ఉన్నప్పటికీ కోవిడ్‌ కారణంగా వాయిదా పడిరది. అన్ని రకాల కరోనా నిబంధనలను పాటిస్తూ అక్టోబర్‌ 3న పరీక్ష జరుగుతుందని ప్రధాన్‌ తెలిపారు. ఈ ఏడాది పరీక్ష పత్రాన్ని ఐఐటీ`ఖరగ్‌పూర్‌ తయారు చేస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events