Namaste NRI

కిరణ్‌ అబ్బవరం రూల్స్‌ రంజన్‌ ప్రారంభం

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రూల్స్‌ రంజన్‌ సినిమా షురూ అయింది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు క్రిష్‌ క్లాప్‌నివ్వగా, చిత్ర సమర్పకుడు ఏ.ఎం.రత్నం కెమెరా స్విఛాన్‌ చేశారు.  ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. వెన్నెల కిషోర్‌, సత్య, అన్నుకపూర్‌, సిద్దార్థ సేన్‌, అతుల్‌ పర్చురే, అశిష్‌ విద్యార్థి, అజయ్‌, గోపరాజు రమణ, జెమినీ సురేష్‌, తులసి తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఏ.ఎం.రత్నం సమర్పణలో శ్రీసాయి సూర్య మూవీస్‌, స్టార్‌లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. రత్నం కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రానికి కెమెరా: దులీప్‌ కుమార్‌, సంగీతం: అమ్రేష్‌ గణేష్‌, ఆర్ట్‌: ఎం. సుధీర్‌, ఎడిటర్‌: వరప్రసాద్‌, సమర్పణ: ఏ.ఎం.రత్నం,  రచన`దర్శకత్వం: రత్నం కృష్ణ.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events