Skip to main content

Namaste NRI

కువైత్ కీలక నిర్ణయం… వారం రోజుల్లో ప్రవాసులపై

కువైత్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. 60 ఏళ్లకు పైబడి, యూనివర్శిటీ డిగ్రీలేని ప్రవాసులకు వర్క్‌  పర్మిట్లు పునరుద్ధరించకూడదని కువైత్‌ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలా చేయడం వల్ల మంచి నైపుణ్యం ఉన్న కార్మికులను కువైత్‌ కోల్పోతుంది.  ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావితం చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందుకే  ఈ విషయంలో ప్రభుత్వం మరోసారి ఆలోచించి సరిjైున నిర్ణయం తీసుకోవాలని వారు సూచించారు.

Social Share Spread Message

Latest News