Skip to main content

Namaste NRI

భారత్‌కు మిసెస్‌ వరల్డ్‌ కిరీటం 

మిసెస్‌ వరల్డ్‌ `2022 కిరీటం భారత్‌కు దక్కింది.  ముంబైకి చెందిన సర్గం కౌశల్‌ ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. అమెరికాలోని లాస్‌ వెగాస్‌లో నిర్వహించిన అందాల పోటీల్లో 63 దేశాలకు చెందిన భామలు  పాల్గొన్నారు.  పెండ్లి అయిన వారికి నిర్వహించే అందాల పోటీలనే మిసెస్‌ వరల్డ్‌ పోటీలు అంటారు. 

Social Share Spread Message

Latest News