Skip to main content

Namaste NRI

సింగపూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి

సింగపూర్‌లో  ఆంధ్రుల ఆరాధ్య నటుడు,  తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి  వేడుకలు సింగపూర్‌ తెలుగుదేశం ఫోరం ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ  వేడుకలకు  ఆహ్వానితులు ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు,  20 సూత్రాల అమలు కమిటీ మాజీ చైర్మన్‌ శేష సాయి బాబా  హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  ఎన్టీఆర్‌ తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు.

Social Share Spread Message

Latest News