Namaste NRI

అగ్రరాజ్యంలో మరోసారి కాల్పుల మోత

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది.  ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు.  వాష్టింగన్‌ డీసీలోని 14వ, యూస్ట్రీట్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి.  ఓ పోలీస్‌ అధికారి సహా ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు.   వైట్‌ హౌస్‌కు రెండు మైళ్లదూరంలో యుస్ట్రీట్‌ నార్త్‌ వెస్ట్‌లో ఓ సంగీత కచేరి కార్యక్రమంలో కాల్పులు జరిగాయని పోలీసులు తెలిపారు. కాల్పుల నేపథ్యంలో ఆ ప్రాంతం వైపుగా ఎవరూ వెళ్లొద్దని సూచించారు. అయితే కాల్పులకు కారణాలు తెలియరాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events