Namaste NRI

సైనికుడిగా ప్రభాస్‌?

Mayfair 77

ప్రభాస్‌ తాజా సినిమాకు సంబంధించిన క్రేజ్‌ అప్‌డేట్‌ ఒకటి ఫిల్మ్‌ సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తున్నది. సీతా రామం ఫేం అను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్‌ ఓ చిత్రం చేయనున్న విషయం తెలిసిందే. ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ నిర్మించనున్న ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్‌ అనుకుంటునట్టు తెలుస్తు న్నది. ఫౌజీ అంటే సైనికుడు అని అర్థం. ఈ సినిమాలో ప్రభాస్‌ సైనికుడిగా కనిపించనున్నారట. అందుకే ఈ టైటిల్‌ బావుంటుందని బృందం భావిస్తున్నది. స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథతో దర్శకుడు అను రాఘవ పూడి ఈ సినిమాను తెరకెక్కించనున్నారట. బ్రిటీష్‌వారి సైనికుడిగా ఇందులో ప్రభాస్‌ కనిపించనున్నారట. ఇందు లో కథానాయికగా మృణాళ్‌ఠాకూర్‌ ఖరారైనట్టు వార్తలు వస్తున్నాయి. విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ సినిమాకు బాణీ లు సమకూరుస్తున్నారు.

Ixora 77
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events