Skip to main content

Namaste NRI

నితిన్ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ మూవీలో రాజశేఖర్

నితిన్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ఎక్స్‌ట్రా. ఆర్డనరీ మాన్‌ అనేది ఉపశీర్షిక. నితిన్ కు జోడిగా లేటెస్ట్ సెన్షేషన్ శ్రీలీల నటిస్తోంది.  వక్కంతం వంశీ దర్శకుడు. సుధాకర్‌రెడ్డి, నికితారెడ్డి నిర్మాతలు. ఈ చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం రాజశేఖర్‌ని ఎంచుకొన్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఆయన సెట్స్‌లోకి అడుగుపెట్టారు. కథలో రాజశేఖర్‌ పాత్ర చాలా కీలకం. ఆయన లుక్‌ చాలా స్టైలీ్‌షగా ఉంటుంది. ఆయన రాకతో మా బలం మరింత పెరిగింది. డిసెంబరు 8న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.

Social Share Spread Message

Latest News