Namaste NRI

సత్తిగాని రెండెకరాలు-చాప్టర్‌ 1 … ట్రైలర్‌ విడుదల

జగదీష్‌ ప్రతాప్‌ బండారి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం సత్తిగాని రెండెకరాలు-చాప్టర్‌ 1. వెన్నెల కిషోర్‌, అనీష్‌ దామా, బిత్తిరి సత్తి తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి అభినవ్‌ దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ట్రైలర్‌ విడుదల సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ డార్క్‌ కామెడీతో పాటు హృదయాలను తాకే భావోద్వేగాలు మిళితమైన చిత్రం ఇది. గ్రిప్పింగ్‌ నెరేషన్‌తో సాగుతూ ప్రేక్షకుల మెప్పు పొందుతుందనే నమ్మకం వుంది అన్నారు. ఈ నెల 26న ఆహా ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమ్‌ కానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events