Namaste NRI

మార్చి 21న  షణ్ముఖ

ఆది సాయికుమార్‌, అవికాగోర్‌ జంటగా నటిస్తున్న డివోషనల్‌ థ్రిల్లర్‌ షణ్ముఖ. షణ్ముగం సాప్పని దర్శకత్వం.  ఇప్పటివరకు ఎవరూ టచ్‌ చేయని పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, ఆది పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌ పాత్రలో కనిపిస్తాడని, ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇదని దర్శకుడు తెలిపారు. ఈ కథలోని మలుపులు, రహస్యాలు ఆద్యంతం థ్రిల్‌కు గురిచేస్తాయని మేకర్స్‌ తెలిపారు.  ఈ సినిమా ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రానికి సంగీతం: రవి బస్రూర్‌, నిర్మాతలు: తులసీరామ్‌, షణ్ముగం, రమేష్‌ యాదవ్‌, దర్శకత్వం: షణ్ముగం సాప్పని.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events