Namaste NRI

నార్వేలో కాల్పుల కలకలం

నార్వే రాజధాని ఓస్లోలో కాల్పులు కలకలం సృష్టించాయి.  గే బార్‌ నైట్‌ క్లబ్‌లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందారు.  మరో 14 మంది గాయపడ్డారు. నగరంలోని ప్రముఖ లండన్‌ పబ్‌ ( గే బార్‌, నైట్‌ క్లబ్‌)లో కాల్పులు జరిగినట్లు పోలీసులు వెల్లడిరచారు. ఐతే కాల్పులు జరిగిన కొద్ది నిమిషాల వ్యవధిలోనే అనుమానితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు పోలీసుల ప్రతినిధి టోర్‌ బార్‌స్టాడ్‌ చెప్పారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events