Skip to main content

Namaste NRI

శ్రామిక దినోత్సవ వేడుక‌లను నిర్వహిస్తున్న సింగపూర్ తెలుగు సమాజం

సింగపూర్ తెలుగు సమాజం శ్రామిక దినోత్సవ వేడుక‌లను ప్రత్యేకంగా తెలుగు కార్మిక సోదరులు మరియు సోదరీమణుల కోసం నిర్వహించాలని నిర్ణయించింది. ఫ్లైయర్‌లో పేర్కొన్న కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు లేదా సహాయం చేయదలచిన దాతలు దయచేసి ఫ్లైయర్‌లో పేర్కొన్న వ్యక్తులను సంప్రదించండి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events