Skip to main content

Namaste NRI

ఉగ్ర‌వాదంపై పోరుకు మ‌ద్ద‌తు : రిషీ సునాక్‌

 పాల‌స్తీనా ఉగ్ర సంస్ధ హ‌మాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్ర‌తిదాడుల‌తో అట్టుడుకుతున్న ఇజ్రాయెల్‌లో బ్రిట‌న్ ప్ర‌ధాని రిషీ సునాక్  అడుగుపెట్టారు. హ‌మాస్‌తో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు తాము పూర్తి బాస‌ట‌గా నిలుస్తామ‌ని ఈ సంద‌ర్భంగా రిషీ సునాక్ భ‌రోసా ఇచ్చారు. ఉగ్ర‌వాదమ‌నే దుష్ట‌శ‌క్తితో పోరాడుతున్న మీకు సంఘీభావం తెలుపుతున్నామ‌ని పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌లో యుద్ధ వాతావ‌ర‌ణం, హ‌మాస్ దాడుల గురించి ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజ‌మిన్ నెతన్యాహు, అధ్య‌క్షుడు ఇసాక్ హెర్జోగ్‌తో రిషీ సునాక్ సంప్ర‌దింపులు జ‌రుపుతారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events