Skip to main content

Namaste NRI

సస్పెన్స్‌ థ్రిల్లర్‌ తంతిరం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

శ్రీకాంత్‌ గుర్రం, ప్రియాంకశర్మ జంటగా నటిస్తున్న చిత్రం తంతిరం. ముత్యాల మెహర్‌ దీపక్‌ దర్శకత్వం వహించారు. సినిమా బండి పతాకంపై శ్రీకాంత్‌ కంద్రుగుల నిర్మించారు. సోమవారం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.నిర్మాత మాట్లాడుతూ  అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమా ఆకట్టుకుంటుందని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో కూడుకున్న కథ ఇది. ఆద్యంతం ఉత్కంఠను పంచుతుంది. కథలోని మలుపులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి అన్నారు. ఈ నెల 13న విడుదల కానుంది.

Social Share Spread Message

Latest News