టెన్నెస్సీ తెలుగు సమితి, నాష్విల్లే (Tennessee Telugu Samithi) అసోసియేషన్ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా నిర్వహించారు. ఆట పాటలతో సందడిగా కలిసి జరుపుకున్నారు. ఈ వేడుకల్లో పాల్గొన్న ప్రతిఒక్కరీకీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు మరియు ప్రతిభ కనపరచిన మహిళలకు జ్ఞాపికలతో సత్కరించారు. ఇది కేవలం ఒక వేడుక మాత్రమే కాదని మహిళా శక్తికి నిదర్శనమని, సాంస్కృతిక వేడుక అని ఈ ఉమెన్స్ డె అందరికీ మధురమైన జ్ఞాపకమనీ నిర్వాహకులు తెలిపారు. పాటలు, ఫ్యాషన్, మ్యూజిక్, డాన్స్ టీంలు తమ పెర్ఫార్మెన్స్ వేడుకలను హోరెత్తించారు.


DANCE PERFORMANCES:
Franklin Divas Team:
Swetha Boeana, Deepthi Alla, Pushyami Adapa, Anita Gonuguntala, Shalini Vangala, Anima Narania, Soujanya Mandala, Swetha Medikonda, Sujatha Bandi, Prakrutha Makonda, Sowmya Gantyala, Vani Sale
Glow Getters Team:
Jyothi Singh, Hema Konakalla, Shruti Nedur, Hima Bindu, Garima Rajlakshmi, Bhargavi Kondrakunta
SINGING PERFORMANCES:
Lamp Lighting Singing:
Hema Konakalla, Gayathri Lakkamaneni, Lohithakshya
Melodious Duet:
Vasavi & Lalitha Manohari
Solo Song
Tanmayi
FASHION SHOWS:
Unstoppable Elegance Team:
Swapna S, Sonia Padhye, Rashmi Rathi, Mounica Kotha, Sirisha Kadmisetty, Radha Sanka, Rinku Lavti
Naari Shakti Team:
Ravali Jagata, Neelima Sappidid, Ramya Marathi, Leela Subhashini, Sushmita, Anu Sri, Raja Vamsi, Bindhu Gopu, Ramya
Because of your enthusiasm and talent, our Women’s Day celebration became not just an event, but a beautiful memory filled with joy, empowerment, and inspiration.
మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ, మరియు సహకరించిన వారందరికీ నిర్వాహకులు ధన్యవాదాలు తెలిపారు.






















