Namaste NRI

అమెరికా కాన్సులేట్‌ తీపికబురు

 అమెరికా వెళ్లి చదువాలనుకొనే విద్యార్థులకు హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్‌ తీపికబురు అందించింది. విద్యార్థి వీసాల కోసం వచ్చే నెల రెండో వారం తర్వాత అపాయింట్‌మెంట్లు ప్రారంభం అవుతాయని  వెల్లడించింది. ప్రస్తుతం మొదటి బ్యాచ్‌కు ఇంటర్వ్యూలు జరుగుతాయని, అదనపు అపాయింట్‌మెంట్లు తర్వాత కేటాయిస్తామని పేర్కొన్నది. విద్యార్థులు సిద్ధంగా ఉండాలని సూచించింది.

Social Share Spread Message

Latest News