Skip to main content

Namaste NRI

వైఎస్‌ఆర్‌ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామయ్య రథోత్సవాన్ని నిర్వహించారు.  భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.

Social Share Spread Message

Latest News