Skip to main content

Namaste NRI

ప్రపంచంలోనే ఖరైదీన వాచ్‌… ధర ఏకంగా రూ.164 కోట్లు

అమెరికాకు చెందిన జువెలరీ వాచ్‌ కంపెనీ జాకోబ్‌ అండ్‌ కో తయారుచేసిన చేతి గడియారం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తున్నది. 57 పసుపు వజ్రాలు, 76 అరుదైన రత్నాలు పొదిగిన ఈ వాచ్‌ ప్రపంచంలోనే ఖరైదీన వాటిల్లో ఒకటి. ధర ఏకంగా రూ.164 కోట్లు.

Social Share Spread Message

Latest News