Skip to main content

Namaste NRI

ఒక్క టీ ధర లక్ష రూపాయలా…అంత ధర ఎందుకో తెలుసా?

సాధారణంగా ఒక చాయ్‌ ధర రూ.10-20 ఉంటుంది. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లలోకి వెళ్తే రూ.500 వరకు కూడా ఉండొచ్చు. దుబాయ్‌లోని బొహో కెఫేలో మాత్రం ఒక్క చాయ్‌ ధర అక్షరాలా లక్ష రూపాయలు. దుబాయ్‌లోని ఎమిరేట్స్‌ ఫైనాన్షియల్‌ టవర్స్‌లో భారత సంతతికి చెందిన సుచేత శర్మ ఈ కెఫేను నిర్వహిస్తున్నారు. ఇందు లో గోల్డ్‌ కడక్‌ చాయ్‌ అమ్ముతున్నారు. ఈ చాయ్‌పైన ఒక గోల్డ్‌ లీఫ్‌(బంగారు పూత)ను పెడతారు. చాయ్‌తో పాటు తినడానికి బంగారం చల్లిన క్రోసెంట్‌ కూడా ఇస్తారు. చాయ్‌ను వెండి కప్పు, సాసర్‌లో ఇస్తారు. వీటిని చాయ్‌ తాగిన వారు తమతో పాటు తీసుకెళ్లొచ్చు.

Social Share Spread Message

Latest News