Skip to main content

Namaste NRI

అట్టహాసంగా అమరావతిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని నేలపాడు పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రదర్శించిన శకటాలను తిలకించారు. ఈ వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ సాగిన శకటాలు ఆకట్టుకున్నాయి.

Social Share Spread Message

Latest News