Namaste NRI

అదృష్టం  అంటే ఇదే…రాత్రికి రాత్రే

అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి రాత్రికి రాత్రే కోటేశ్వరుడైపోయాడు. యునైటెడ్‌ స్టేట్స్‌ లోని సౌత్‌ కరోలినాకు చెందిన ఓ వ్యక్తి పనిముగించుకొని ఇంటికెళ్తూ అనుకోకుండా లారెన్స్‌ నగరంలోని ప్లేయర్‌ స్టోర్‌ నెంబర్‌ 105 అనే  లాటరీ టికెట్స్‌ అమ్మే దుకాణం వద్ద ఆగాడు. ఎలాగో ఆగాం కదా అని గోల్డ్‌ 50 ఎక్స్‌ లాటరీ స్కాచ్ర్‌ టికెట్‌ను ఐదు డాలర్లకు కొనుగోలు చేశాడు. ఇంటికెళ్లి తాపీగా సోఫోగో పడుకొని స్క్కాచ్‌ చేశాడు. అందులో అమౌంట్‌ చూసి అతడికి నోట మాటరాలేదు. రూ.1.5 కోట్లు గెలుచుకోవడంతో ఉబ్చితబ్బిబైపోయాడు. అనంతరం లాటరీ టికెట్‌ను క్లెయిమ్‌ చేసుకునేందుకు దుకాణానికి పరుగెత్తాడు. కాగా ఆ డబ్బులతో ఏం చేస్తాడ్‌ోఒ అతడు ఇంకా వెల్లడిరచలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events