Skip to main content

Namaste NRI

తిరుపతి ఎంపీ గురుమూర్తి ప్రమాణ స్వీకారం

తిరుపతి ఉప ఎన్నికల్లో గెలుపొందిన వైకాపా అభ్యర్థి మద్దిల గురుమూర్తి ఎంపీగా లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన తెలుగులో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందిన బల్లి దుర్గాప్రసాద్‌ మరణంతో ఉప ఎన్నిక జరిగిన విషయం విదితమే.

Social Share Spread Message

Latest News