Namaste NRI

99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం

భారతీయ మహిళ దైబాయి 99 ఏళ్ల వయసులో అమెరికా పౌరసత్వం పొందారు. ఈ విషయాన్ని యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యుఎస్‌సిఐఎస్) ప్రకటించింది. వయసు కేవలం ఒకసంఖ్య మాత్రమే అనడానికి ఈ 99 ఏళ్ల బామ్మే నిదర్శనం. మా ఓర్లాండో కార్యాలయానికి భారత్‌కు చెందిన దైబాయి అమెరికా పౌరసత్వం పొందడానికి చాలా ఉత్సాహంగా వచ్చారు. యూఎస్ కొత్త సిటిజన్‌కు మా అభినందనలు తెలుపుతున్నారు.  దైబాయి కొన్నాళ్లుగా తన కుమార్తెతో కలిసి ఫ్లోరిడాలో నివసిస్తున్నారు. దైబాయికి పౌరస త్వం లభించిందని పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. కాగా మరికొందరు ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందని ప్రశ్నిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events