Namaste NRI

వికీలీక్స్ వ్యవస్థాపకుడి హత్యకు అమెరికా ప్లాన్!

వికీలీక్స్‌ వ్యవస్థాపకుడు, ఆస్ట్రేలియాకు చెందిన హక్కుల కార్యకర్త జూలియన్‌ అసాంజేను అపహరించడం లేదా హత్య చేసే అంశాలను చర్చించినట్టు అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ) మాజీ అధికారులు తెలిపారు. 2017లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో ఈ చర్చలు జరిగినట్టు పేర్కొన్నారు. అయితే ఈ చర్యలకు పాల్పడితే చట్టపరంగా, అంతర్జాతీయంగా కొత్త చిక్కులు తలెత్తే ప్రమాదమున్న నేపథ్యంలో ఆ ఆలోచనలను విరమించుకున్నట్లు వెల్లడిరచారు.

Social Share Spread Message

Latest News