Skip to main content

Namaste NRI

తెరచాప ఫస్ట్ లుక్ విడుదల చేసిన విశ్వక్ సేన్

నవీన్‌రాజ్‌, పూజా సుహాసిని, శ్రీలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం తెరచాప. జోయల్‌ జార్జ్‌ దర్శకత్వం.   అనన్యా క్రియేషన్స్‌, హరితవనం ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై కైలాష్‌ దుర్గం నిర్మించారు. ఈ చిత్ర టైటిల్‌ను విశ్వక్‌సేన్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ సినిమా కథతో పాటు నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా అన్నారు. నవతరం ప్రేమకథా చిత్రమిదని దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: అజీమ్‌-వెంకట్‌, సంగీతం: ప్రజ్వల్‌ క్రిష్‌, దర్శకత్వం: జోయల్‌ జార్జ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events