Namaste NRI

మన శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలి 

ఇజ్రాయెల్‌  వైమానిక దాడులపై ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు.  ఇరాన్‌ శక్తిని ఇజ్రాయెల్‌కు చూపాలని పిలుపునిచ్చారు. జియోనిస్ట్ పాలకుల (ఇజ్రాయెల్) దుర్మార్గాన్ని తక్కువగా అంచనా వేయకూడదు లేదా అతిశయోక్తి చేయకూడదని అన్నారు. ఇరాన్‌ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల గురించి అయతుల్లా అలీ ఖమేనీ స్పందించారు. రెండు రాత్రుల క్రితం జరిగిన ఇజ్రాయెల్ దుష్ట పాలన చర్యలను అతిశయోక్తి చేయకూడదు. లేదా తక్కువగా అంచనా వేయకూడదు. ఇజ్రాయెల్ పాలకుల తప్పుడు లెక్కలను భంగం చేయాలి. ఇరాన్ శక్తి, దేశ యువత బలం, సంకల్పం, చొరవను వారికి అర్థం చేయడం చాలా అవసరం అని అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events