Namaste NRI

35-చిన్న కథ కాదు.. రిలీజ్ ఎప్పుడంటే

నివేతా థామస్‌, ప్రియదర్శి, విశ్వదేవ్‌, గౌతమి, భాగ్యరాజ్‌ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న విభిన్న మైన ఫ్యామిలీ డ్రామా 35-చిన్న కథ కాదు. నందకిశోర్‌ ఈమని దర్శకత్వం. ఈ చిత్రానికి రానా దగ్గుబాటి, సృజ న్‌ యరబోలు, సిద్ధార్థ్‌ రాళ్లపల్లి నిర్మాతలు. ఇది ప్రేక్షకులకు మంచి అనుభూతిని పంచే సినిమా. ఎంపిక చేసిన కొద్దిమందికి ఈ సినిమాను ప్రదర్శించగా అందరూ పాజిటివ్‌గా స్పందించారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్‌ అన్నీ సమపాళ్లలో ఉంటాయి అని మేకర్స్‌ తెలిపారు.

50e409c6 592a 4e9f 922f 2a94141522d8 99

ఈ సినిమాను సెప్టెంబర్‌ 6న విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: నికేత్‌ బొమ్మి, సంగీతం: వివేక్‌ సాగర్‌, నిర్మాణం: సురేశ్‌ ప్రొడక్షన్స్‌, ఎస్‌ ఒరిజినల్స్‌ వాల్టెయిర్‌ ప్రొడక్షన్స్‌.

f8900b5f 232d 4ed0 9e9a f342ae9bc1c6 105
Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events