
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో ‘ధింసా’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, 13 వేలమందికి పైగా విద్యార్థినులు మహిళలు ‘ధింసా’ నృత్యంతో ప్రధాని మోదీకి స్వగతం పలికారు. గిరిజనుల ఆహార్యం అలంకరణ తో ప్రదర్శించిన ఈ నృత్యం అత్యంత ప్రాచీన జానపద నృత్యంలలో ధింసా ఒకటి. ధింసా అంటే గిరిజన భాషలో అడుగుల చప్పుడు అని అర్థం.





























