Skip to main content

Namaste NRI

విశాఖపట్నంలో అల్లూరి సీతారామ‌రాజు అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవంలో ఆకట్టుకున్న ‘ధింసా’ నృత్యం

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యం ప్రారంభోత్సవంలో ‘ధింసా’ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది, 13 వేలమందికి పైగా విద్యార్థినులు మహిళలు ‘ధింసా’ నృత్యంతో ప్రధాని మోదీకి స్వగతం పలికారు. గిరిజనుల ఆహార్యం అలంకరణ తో ప్రదర్శించిన ఈ నృత్యం అత్యంత ప్రాచీన జానపద నృత్యంలలో ధింసా ఒకటి. ధింసా అంటే గిరిజన భాషలో అడుగుల చప్పుడు అని అర్థం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events