Skip to main content

Namaste NRI

ఒంటెల అందాల పోటీలు… ప్రైజ్ మనీ రూ.500 కోట్లు!

సౌదీలో ఒంటెల అందాల పోటీలు జరుగుతున్నాయి. రియాద్‌లో ఏటా డిసెంబర్‌లో కింగ్‌ అబ్దుల్‌ అజీబ్‌ క్యామెల్‌ ఫెస్టివల్‌ పేరిట ఒంటెల పండుగను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఒంటెల అందాల పోటీలను నిర్వహిస్తారు. అయితే అందాల పోటీల కోసం యజమానులు ఒంటెలను తీవ్రంగా హింసిస్తున్నారని, బొటాక్స్‌ లాంటి ఇంజక్షన్లు వేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఒంటెలకు బొటాక్స్‌ ఇంజక్షన్లు, వేసిన కారణంగా ఇటీవలే ఆర్గనైజర్లు 40 ఒంటెలపై నిషేధం విధించారు. ప్రైజ్‌ మనీ రూ.500 కోట్ల పైమానే. అందుకే సౌదీ అరేబియాలోని షేక్‌లందరూ తమ ఒంటెలను అందంగా ముస్తాబు చేసి పోటీలకు తోలుకువస్తున్నారు.

Social Share Spread Message

Latest News