Skip to main content

Namaste NRI

మహేశ్‌ బిగాలను అభినందించిన సీఎం కేసీఆర్‌

టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐల శాఖల పనితీరు, వివిధ దేశాల్లో చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ టీఆర్‌ఎస్‌ ఎన్‌ఆర్‌ఐ కో ఆర్డినేటర్‌ మహేశ్‌ బిగాలను అడిగి తెలుసుకున్నారు. ప్రగతి భవన్‌లో  ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మహేశ్‌ బిగాల మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐల గురించి పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐల నిర్వహిస్తున్న పనుల గురించి ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు మహేశ్‌ బిగాల వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి బిగాలను అభినందించారు.

Social Share Spread Message

Latest News