Skip to main content

Namaste NRI

టీఆర్‌ఎస్‌లో కష్టపడే ప్రతి కార్యకర్తకు సముచిత గౌరవం

తెలంగాణ రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం, రాష్ట్ర రెడ్‌కో చైర్మన్‌గా వై సతీశ్‌ రెడ్డికి ఎన్నారై టీఆర్‌ఎస్‌ సౌతాఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ  అనిల్‌కు కార్పొరేషన్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్‌కు ఎన్నారై టీఆర్‌ఎస్‌ శాఖ తరపున ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో సముచిత స్థానం కల్పిస్తారనడానికి అనిల్‌కు కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి ఇవ్వడమే నిదర్శనమని న్నారు.

Social Share Spread Message

Latest News