Namaste NRI

భాగవతం ఆణిముత్యాలు ఆధ్వర్యంలో పోటీలు

భాగవతం ఆణిముత్యాలు (ఐ`బీఏఎం) ఆధ్వర్యంలో సింగపూర్‌లో రవి కాంచిన పోతన భాగవతం పద్య పఠనపు పోటీలు `2022 జరుగుతున్నాయి. తెలుగు భాగవతి ప్రచార సమితి అంతర్జాతీయ శాఖ ద్వారా జరుగుతున్న ఈ పోటీల్లో సింగపూర్‌లో జరుగుతున్నాయి.   సింగరూర్‌లో ఉన్న ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలో 2 రౌండ్స్‌ ఉంటాయి.  1. పోతన రౌండ్‌, 2. గజేంద్ర రౌండ్‌ . పోతన రౌండ్‌ ఆగస్టు 6 / 7లలో జరుగుతుంది. ఈ పోటీలో విజేతలుగా నిలిచిన వారు గజేంద్ర రౌండ్‌కు అర్హత సాధిస్తారని తెలిపారు. పోటీ నియమ నిబంధనలు తదితర వివరాల కోసం   https://ibamcontests.blogspot.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపారు. పోటీలో పాల్గొనేందుకు    ఫాం ద్వారా నమోదు చేసుకోవచ్చని  పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events