Namaste NRI

కువైత్ యూనివర్శిటీ సంచలన నిర్ణయం

కువైత్ యూనివర్శిటీ   కువైటైజేషన్ పాలసీని అమలు చేసే విషయంలో తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. నాలుగు సంవత్సరాల పాటు కువైటీకరణను  సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కువైత్ యూనివర్శిటీ తాత్కాలిక డైరెక్టర్ డా. సుయాద్ అల్-ఫద్లీ, తాత్కాలిక సెక్రటరీ జనరల్ డా. ఫయేజ్ అల్-దాఫిరి, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ సెక్రటరీలకు ఈ నిర్ణయం తాలూకు కాపీని తమ వద్ద ఉంచుకోవాలని యూనివర్సిటీ కౌన్సిల్ ఆదేశించింది. కాగా, యూనివర్శిటీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ దేశంలో విద్యానభ్యసించే విదేశీ విద్యార్థులకు   మేలు జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events